ఈనెల 29న జిల్లా కేంద్రానికి కేటీఆర్ రాక

ఈనెల 29న జిల్లా కేంద్రానికి కేటీఆర్ రాక

NGKL: జిల్లా కేంద్రంలో ఈ నెల 29న నిర్వహించే దీక్ష దివాస్ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నట్లు అచ్చంపేట బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన నాగర్ కర్నూల్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.