జేసీబీ ధ్వసం.. పరిశీలిచిన పోలీసులు

జేసీబీ ధ్వసం.. పరిశీలిచిన పోలీసులు

ASR: జీకేవీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ధారాలమ్మ గుడి సమీపంలో రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో జేసీబీ వాహనం ధ్వంసమైంది. దీనిపై ఫిర్యాదు అందడంతో ఎస్సై యాసిన్ నిన్న ఘటన స్థలాన్ని పరిశీలించారు. రాళ్లు పడి వాహనం దెబ్బతిన్నదా? లేదా గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే ధ్వంసం చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.