అయోధ్యలో ప్రతిష్టించబోయే శ్రీ రామ యంత్రం

WNP: పాలమూరులో అయోధ్య శ్రీ రామ యంత్రం రథం. భక్తులు ప్రతి ఒక్కరు శ్రీ రామయంత్రంను దర్శించుకుని, హరతులు ఇస్తూ, భజనలు చేసుకుంటూ పాలమూరు పురవిధులగుండ రథయాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో పాలమూరులోని ప్రముఖ పట్టణ సంఘాల ఆధ్వర్యములో పాతపాలమూరు నుంచి కాటన్మిల్ పిల్లలమర్రి రోడ్‌లో వున్న శ్రీ వేంకటేశ్వరా స్వామి దేవాలయం వరకు కొనసాగింది.