ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఎడ్లూరుపాడులో శివాలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి స్వామి
★ విజనరీ కలిగిన లీడర్ చంద్రబాబు: మంత్రి స్వామి
★ టంగుటూరు జాతి రహదారిపై కారు బోల్తా.. క్షతగాత్రుడిని ఒంగోలు ఆసుపత్రికి తరలింపు
★ పామూరు పట్టణంలో మద్యం మత్తులో గొంతుపై పొడుచుకున్న యువకుడు