'అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు'

'అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు'

KMM: ఏన్కూరు మండలంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంధ్య తెలిపారు. వారి నుంచి మొత్తం 107 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.