కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ధనుర్మాస వేళ ఆలయాలకు భారీగా పోటెత్తిన భక్తులు
✦ కడప జిల్లాను జోన్-5గా కేటాయించిన ప్రభుత్వం
✦ జిల్లాలో విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు భూములు కేటాయించిన ప్రభుత్వం
✦ CM, DY.CM, మంత్రి లోకేష్‌లపై గతంలో అసభ్యకర పోస్టులు చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త శ్రీనివాసుల రెడ్డి అరెస్ట్