'ఘనంగా నాగుల చవితి వేడుకలు'

'ఘనంగా నాగుల చవితి వేడుకలు'

VZM: గంట్యాడ మండలంలో నాగులచవితి పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రకృతిని పూజించే సంస్కృతి హిందువులు సృష్టిలో ప్రతి జీవిలో దైవం చూడటమనేది హైందవ జీవన విధానంలో ముఖ్య భాగం. ఈ నేపథ్యంలో దీపావళి అనంతరం వచ్చే నాగుల చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజామునే నిద్రలేచి నువ్వులతో ప్రసాదాన్ని తయారు చేసి పిల్లలు,పెద్దలు కలిసి పుట్టకు వెళ్లి పూజలు చేశారు.