యువకులు గల్లంతుపై మంత్రి ఆరా...
PPM: ముగ్గురు యువకులు గల్లంతు ఘటనపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు కొమరాడ మండలం శివుని గ్రామానికి చెందిన యువకులని మంత్రికి వివరించారు. ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి వడ్డుకు చేర్చే ప్రయత్నం చేయాలని ఆయన ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావతం కాకుండా హెచ్చరిక ఏర్పాటు చేయాలన్నారు.