VIDEO: ముగిసిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్

విశాఖలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ శనివారం రాత్రి ముగిసింది. అమరావతి రాయల్స్‌కు, తుంగభద్ర వారియర్స్‌కు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ టీమ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన 'లేజర్ షో' ప్రేక్షకలను ఎంతగానో అలరించింది.