ఎమ్మెల్యే సూచనతో సీఎంఆర్ఎఫ్ అందజేత

ఎమ్మెల్యే సూచనతో సీఎంఆర్ఎఫ్ అందజేత

కృష్ణా: బాపులపాడు మండలం బొమ్ములూరు గ్రామానికి చెందిన గుజ్జుల రమాదేవి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొటుంది. ఆమె పరిస్థితిని స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సూచనలతో సీఎంఆర్‌ఎఫ్ నిధుల నుంచి రూ.26,161 చెక్కును అందజేశారు.