VIDEO: యూరియా కోసం రైతుల ధర్నా..!

VIDEO: యూరియా కోసం రైతుల ధర్నా..!

MHBD: జిల్లా నర్సింహులపేట మండలకేంద్రంలో మంగళవారం రైతులు యూరియా బస్తాల కోసం ధర్నా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే యూరియా కోసం వేచి చూస్తున్నా లభించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ సంఘటన వ్యవసాయ రంగంలో యూరియా కొరతను ఎత్తిచూపుతోందని రైతులు అన్నారు.