VIDEO: కోటపాలెంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
SKLM: రణస్థలం మండలం కోటపాలెం పంచాయితీలో సోమవారం మండల స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. దాదాపు 60 జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొననున్నట్లు తెలిపారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.