జగన్‌ 2.Oలో కార్యకర్తలకు పెద్దపీట: జగన్

జగన్‌ 2.Oలో కార్యకర్తలకు పెద్దపీట: జగన్

AP: కూటమి ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయాలనే మైండ్ సెట్ లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. 'చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయిపోయింది. ఇక మిగిలింది రెండేళ్లే. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికలున్నాయి. మధ్యలో నా పాదయాత్ర కూడా ఉంటుంది. జగన్‌ 2.Oలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తా. కార్యకర్తల ద్వారానే ప్రజలకు మరింత మంచి జరుగుతుంది' అని జగన్ చెప్పుకొచ్చారు.