'పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి'
VSP: వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడిగా పోతిబంతి హరి నూతనంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ జిల్లా అధ్యక్షులు కే.కే రాజును కలిసి శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కే.కే రాజు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.