VIDEO: పులివెందులలో విద్యుత్ ఉద్యోగుల నిరసన

VIDEO: పులివెందులలో విద్యుత్ ఉద్యోగుల నిరసన

KDP: విద్యుత్ శాఖ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఇవాళ కరెంట్ ఆఫీసు వద్ద నల్ల బ్యాండ్లు ధరించి నిరసన తెలిపారు. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సర్వీస్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని వారు డిమాండ్ చేశారు. తమ హక్కులు, సంక్షేమం కోసం పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.