మావోయిస్ట్ పార్టీకి షాక్.. 11 మంది లొంగుబాటు

మావోయిస్ట్ పార్టీకి షాక్.. 11 మంది లొంగుబాటు

ఒడిశా కలహండిలో మావోయిస్టు పార్టీకి షాక్ తగిలింది. 11 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా 9 తుపాకులను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.1.34 కోట్ల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు.