39 కిలోల గంజాయి సీజ్.. ఇద్దరు అరెస్ట్

39 కిలోల గంజాయి సీజ్.. ఇద్దరు అరెస్ట్

RR: HYD, సికింద్రాబాద్, లింగంపల్లి ప్రాంతాల్లో రైల్వే ప్రొటెక్షన్ ఇంటెలిజెన్స్ బృందల ప్రత్యేక తనిఖీలలో 39 కిలోల గంజాయి సీజ్ చేసినట్లు వెల్లడించారు. అంతేకాక, గంజాయి సరఫరా, అమ్మకాలు చేపడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, క్రిమినల్ చట్టాలలో వివిధ సెక్షన్లపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.