కేంద్ర జలసంఘం ఛైర్మన్‌తో ఉత్తమ్ కుమార్ భేటీ

కేంద్ర జలసంఘం ఛైర్మన్‌తో ఉత్తమ్ కుమార్ భేటీ

TG: CWC ఛైర్మన్ ముఖేష్ కుమార్ సిన్హాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ, కృష్ణానదిపై టెలిమెట్రీల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌ ముంపుపై నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తొలి విడతలో 45 టీఎంసీల కేటాయించాలని, సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు 44 టీఎంసీలు కేటాయించాలని కోరారు.