'356 సర్వే నెంబర్ గల భూములకు పట్టాలు ఇవ్వాలి'

WGL: చెన్నారావుపేట మండలం లింగగిరిలో వేసిన గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య అన్నారు. మంగళవారం తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అనంతరం నాగయ్య మాట్లాడుతూ.. మండల పరిధిలో ఉన్నటువంటి చెన్నరావుపేట నెంబర్ వన్ కాలనీ, ఖాదర్ పేట, జోజిపేటలో ఉన్న 356 సర్వే నెంబర్ గల భూములకి పట్టాదారు పాస్ బుక్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.