యల్లారమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవ సమీక్ష సమావేశం
PPM: జామి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఇవాళ జరిగిన శ్రీ యల్లారమ్మ అమ్మవారి జాతర మహోత్సవ సమీక్ష సమావేశంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. మండలంలోని అన్ని శాఖా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి, ఘనంగా నిర్వహించాలి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి" అని ఆదేశించారు. దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్నారు.