'నీటి సమస్య ఉంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి'

'నీటి సమస్య ఉంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి'

GNTR: గుంటూరు నగర ప్రజలు నీటిని కాచి, చల్లార్చి తాగాలని జీఎంసీ ఇంఛార్జ్ కమిషనర్ ఓబులేసు బుధవారం తెలిపారు. నులకపేట వద్ద తలెత్తిన సమస్యను తమ సిబ్బంది పరిష్కరించారని చెప్పారు. కార్మికులు సమ్మెలో ఉండి కూడా యథావిధిగా విధులకు హాజరవుతారన్నారు. జీఎంసీ పరిధిలోని ఏదైనా ప్రాంతాల్లో మంచినీటి సమస్య తలెత్తినట్లైతే ఈ 0863-2345103 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.