VIDEO: నాయుడుపేటలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

VIDEO: నాయుడుపేటలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

TPT: కృష్ణాష్టమి సందర్భంగా నాయుడుపేటలోని పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు రాజగోపాలపురం వీధిలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలలో మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు శ్రీకృష్ణుని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.