చౌడేపల్లిలో రెండో రోజు పోలీసుల సోదాలు

చౌడేపల్లిలో రెండో రోజు పోలీసుల సోదాలు

CTR: చౌడేపల్లిలోని అన్ని మార్గాలతోపాటు అనుమానితులను పోలీసులు గుర్తించి సోదాలు చేశారు. ఎస్సై నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సరైన రికార్డులు లేని పలువురు వాహనదారులకు జరిమానా విధించారు. బస్టాండు కూడలితోపాటు జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా తిరిగితే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.