నేరడి బ్యారేజీని నిర్మించి తీరుతాం: అచ్చెన్న

నేరడి బ్యారేజీని నిర్మించి తీరుతాం: అచ్చెన్న

AP: శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు నేరడి బ్యారేజీని నిర్మిస్తామని మంత్రి అచ్చెన్న తెలిపారు. YCP నిర్లక్ష్యంతోనే బ్యారేజీ సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. నైపుణ్యం ఉన్న న్యాయవాదులను పెట్టడంతో ట్రైబ్యునల్ తీర్పు స్పష్టంగా వచ్చిందని చెప్పారు. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. బ్యారేజీని నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు.