కేటగిరీల వారీగా డీఎస్సీ పోస్టులు ఇలా..

VSP: డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఉమ్మడి జిల్లాలో 734 పోస్టులు భర్తీ చేయనున్నారు. రోస్టర్ వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. OC- 290, BC-A: 53, BC-B: 73, BC-C:7, BC-D:49, BC-E:29, SC గ్రేడ్1- 13, SC గ్రేడ్2- 44, SC గ్రేడ్3- 60, ST- 43, EWS- 73 పోస్టులు కేటాయించారు.