ఆకస్మిక తనిఖీ చేపట్టిన మంత్రి

ఆకస్మిక తనిఖీ చేపట్టిన మంత్రి

NDL: కోయిలకుంట్ల పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం అకస్మికంగా తనిఖీలు చేపట్టారు. కోవెలకుంట్ల 2వ సచివాలయం, హెల్త్ క్లినిక్, DRDA కార్యాలయాలను మంత్రి పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని మంత్రి అన్నారు.