VIDEO: 'ఆకలికి తట్టుకుంటాను కానీ అవమానం సహించను'

VIDEO: 'ఆకలికి తట్టుకుంటాను కానీ అవమానం సహించను'

WGL: వరంగల్ జిల్లా ప్రెస్ క్లబ్‌లో ఆదివారం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. తాను BRS నుంచి బయటకు రాలేదని, అవమానకరంగా పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను తెలంగాణ బిడ్డనేని, ఆకలికి తట్టుకుంటాను కానీ అవమానం మాత్రం సహించలేమన్నారు. ఎవరితోనూ పంచాయతీ లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి నేతలు, తదితరులు పాల్గొన్నారు.