వాలంటీర్ల ఎంపిక కోసం దరఖాస్తుల ఆహ్వానం

వాలంటీర్ల ఎంపిక కోసం దరఖాస్తుల ఆహ్వానం

BDK: 2025–26 నేషనల్ యూత్ వాలంటీర్ల ఎంపిక కోసం భద్రాద్రి జిల్లా యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంవత్సరం పాటు సమాజసేవ నిమిత్తం 18–29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఆసక్తి గల యువకులు, యువతులు https://nyks.nic.in/NationalCorps/nyc.html లో అప్లై చేసుకోవాలని సూచించారు.