కార్మికుల సమస్యలపై గని మేనేజర్‌కు TBGKS వినతిపత్రం

కార్మికుల సమస్యలపై గని మేనేజర్‌కు TBGKS వినతిపత్రం

MNCL: కాసిపేట-1 గనిపై TBGKS ఆధ్వర్యంలో శుక్రవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. వైస్ ప్రెసిడెంట్ సంపత్ నేతృత్వంలో కార్మికుల సమస్యలపై గని మేనేజర్ సతీష్‌కు వినతిపత్రం అందజేశారు. మినరల్ వాటర్ ప్లాంట్, సోమగూడెం రహదారికి మరమ్మతులు చేపట్టాలని, వెంటనే రెస్ట్ హాల్ నిర్మించాలని కోరారు. నాణ్యమైన డ్రిల్ బిట్లు, రాడ్లు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.