సైబర్ కేసుల పరిష్కారం, రీఫండ్.. అగ్రస్థానంలో HYD
HYD: సైబర్ కేసుల పరిష్కారం, రీఫండ్‌లో HYD అగ్రస్థానంలో ఉంది. ప్రత్యేక లోక్ అదాలత్‌లో HYD కమిషనరేట్ అత్యధికంగా 11,226 కేసులు పరిష్కరించి అన్ని కమిషనరేట్లలో ప్రథమ స్థానంలో నిలిచింది. CCPS, నగర జోనల్ సైబర్ సెల్స్ కలిసి 709 కేసులు పరిష్కరించి రూ. 5,77,78,601.23 రీఫండ్ డబ్బును బాధితులకు అందించి రాష్ట్రంలోనే 1వ స్థానంలో ఉన్నట్లు అదనపు పోలీసు కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు.