SRM యూనివర్శిటీలో విద్యార్థి సూసైడ్

SRM యూనివర్శిటీలో విద్యార్థి సూసైడ్

GNTR: మంగళగిరి నీరుకొండ SRM యూనివర్శిటీలో బీటెక్ CSE సెకండియర్ విద్యార్థి చెంబేటి సుభాష్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని మంగళవారం మంగళగిరి ఎన్ఆర్ఐ మార్చురీకి తరలించారు. విద్యార్థిది నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటగా తెలిసింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.