ఎర్రగొండపాలెంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం

ఎర్రగొండపాలెంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం

ప్రకాశం: ఎర్రగొండపాలెం పంచాయతీ కార్యాలయంలో బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు చేపట్టారు. ముఖ్యఅతిథిగా టీడీపీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హాజరయ్యారు. రైతులకు లబ్ధి చేకూరే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, వారికి అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చేకూరి సుబ్బారావు పాల్గొన్నారు.