LIVE VIDEO: కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకేసిన విద్యార్థి

LIVE VIDEO: కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకేసిన విద్యార్థి

చిత్తూరులోని SITAMS ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం రుద్రమూర్తి అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన తెలిసిందే. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న CCTVలో రికార్డ్ అయింది. మధ్యాహ్నం 2.11 గంటల సమయంలో కాలేజీ గోడ పైకి ఎక్కిన విద్యార్థి అక్కడి నుంచి కిందికి దూకాడు. ఆత్మహత్యకు గల కారణం మానసిక ఒత్తిడే అని పోలీసులు నిర్ధారించారు.