యువకుడికి ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు

KDP: పాకిస్తాన్‌లో చిక్కుకున్న మన దేశ జనాలను భారత నేవీ దళం సాహసోపేతంగా రక్షించిన విషయం తెలిసిందే. ఇందులో కలసపాడు మండలం కొండపేట గ్రామానికి చెందిన రమణారెడ్డి కూడా ఒకరు. ఈయన CGC మెడల్‌కు ఎంపికయ్యారు. ఆదివారం ఆయన స్వగ్రాహానికి రావడంతో విషయం తెలుసుకున్న మండల ప్రజలు, గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.