VIDEO: భీమవరం మావుళ్ళమ్మ స్వర్ణ వస్త్రనిధికి బంగారం విరాళం
W.G: భీమవరం పట్టణంలో కొలువైన శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి వీరవాసనానికి చెందిన కొట్టి దుర్గా ప్రణీత్ 4 గ్రాముల 850 మిల్లిలా బంగారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు కొప్పేశ్వరావు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పాల్గొన్నారు.