ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 22 గేట్లు ఎత్తివేత
➢ ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఈనెల 15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు
➢ మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే.. అన్ని లెక్కలు తెలుస్తాం: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
➢ అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటా: మంత్రి శ్రీహరి