మరో 3 రోజుల కస్టడీకి iBOMMA రవి

మరో 3 రోజుల కస్టడీకి iBOMMA రవి

TG: iBOMMA రవిని మరో 3 రోజులపాటు పోలీస్ కస్టడీకి కోరారు. మూడోసారి రవిని నాంపల్లి కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. సినీ ఇండస్ట్రీకి పెను సవాలుగా మారిన ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ కింగ్‌పిన్ ఇమ్మడి రవి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతితో రవిని కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు సంచలన విషయాలు గుర్తించారు.