యూట్యూబ్ ఛానల్‌పై TDP నాయకుల ఫిర్యాదు

యూట్యూబ్ ఛానల్‌పై TDP నాయకుల ఫిర్యాదు

PLD: వినుకొండలో టీడీపీ నాయకులు ఓ యూట్యూబ్ ఛానెల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఛానెల్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిందని, అసభ్య పదజాలంతో దూషించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ ఛానెల్‌ను రద్దు చేయాలని, ఇటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు.