VIDEO: గుంతలమయంగా రోడ్డు.. జర భద్రం..!

VIDEO: గుంతలమయంగా రోడ్డు.. జర భద్రం..!

SRPT: గోపాలపురంలో డ్రైనేజీ పనుల పేరిట రోడ్లను తవ్వి వదిలేయడంతో సూర్యాపేట 36వ వార్డు ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం హెచ్చరిక బోర్డులు, రక్షణ కవచాలు ఏర్పాటు చేయకపోవడంతో చీకటి పడితే ఈ దారి మృత్యుకుహరాన్ని తలపిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.