భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన ప్రజలు

భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన ప్రజలు

గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సూరత్‌లో టెక్స్‌టైల్ మార్కెట్‌లోని భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు భయంతో బయటకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.