VIDEO: తుగ్గలిలో ఉపాధ్యాయుల క్రీడా పోటీలు ప్రారంభం

VIDEO: తుగ్గలిలో ఉపాధ్యాయుల క్రీడా పోటీలు ప్రారంభం

NDL: తుగ్గలి మండల స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలు జొన్నగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం ప్రారంభమయ్యాయి. హెచ్ఎంలు అగస్టిన్, రాజా రామ్మోహన్ రావు క్రికెట్ క్రీడలను ప్రారంభించారు. ఉపాధ్యాయులు ఉల్లాసంగా ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు చాంద్ నాయక్, పాండు, వేణుగోపాల్ సహా పలువురు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.