'ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది'

'ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది'

NGKL: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి సీతక్క, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం అమ్రాబాద్ మండలం జంగిరెడ్డిపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యాక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.