ద్వాదశి కార్తీక పూజలు చేసిన మాజీ మంత్రి
CTR: మాజీ మంత్రి రోజా తన స్వగృహంలో ఆదివారం ద్వాదశి కార్తీక పూజలు చేశారు. కార్తీక మాసం ద్వాదశి పర్వదినం సందర్భంగా దేవత విగ్రహాలకు అభిషేకాలు చేసి అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసాదాలు తన కుటుంబ సభ్యులకు, వైసీపీ నేతలకు అందజేశారు.