డీజే యజమానులకు సీఐ వీరప్రసాద్ హెచ్చరిక

డీజే యజమానులకు సీఐ వీరప్రసాద్ హెచ్చరిక

SRCL: వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ డీజే యజమానులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి విరుద్ధంగా డీజేలు, యాంప్లిఫైయర్లతో బాక్స్‌లు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు.