వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఉయ్యాల ప్రవీణ్ ప్రమాణ స్వీకారం
CTR: నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జనసేనపార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ 16 మంది డైరెక్టర్లతో కలిసి ప్రమాణస్వీకారం చేశారు. ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, రాష్ట్ర హస్తకళ ఛైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.