బంగారు పల్లకిలో మృత్తిక బృందావన ఊరేగింపు

బంగారు పల్లకిలో మృత్తిక బృందావన ఊరేగింపు

కర్నూలు జిల్లా మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్ర స్వామి ఆలయంలో అర్చకులు మృత్తిక బృందావనాన్ని బంగారు పల్లకిలోంచి శ్రీ మఠం ప్రాకారంలో వైభవంగా ఊరేగించారు. ఆదివారం మండపంలో బంగారు పల్లకిలో మృత్తిక బృందావనానికి ఊంజల్‌ సేవ నిర్వహించారు. అనంతరం బంగారు పల్లకిలో స్వామివారిని వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు.