విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

RR: షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో మంచి ఫలితాలు సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధ్యాపకులకు ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, ఇలాంటి తరగతి గదిలోనే కూర్చొని అబ్దుల్ కలాం లాంటి వారు ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు.