తీరనున్న రైల్వే గేట్ల కష్టాలు

తీరనున్న రైల్వే గేట్ల కష్టాలు

గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ల తొలగింపునకు ప్రభుత్వం లక్ష్యం పెట్టింది. 2028 నాటికి అన్ని గేట్ల స్థానంలో ఆర్వోబీ, ఆర్‌యూబీలు నిర్మించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 3 జిల్లాల్లో 148 గేట్లు ఉన్నాయి. కొన్ని చోట్ల బ్రిడ్జిలకు అనుమతులు ఇచ్చినా పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పనులు వేగవంతం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది.