బీహార్ ఎన్నికల్లో హీరాబెన్‌ను లాగిన కాంగ్రెస్

బీహార్ ఎన్నికల్లో హీరాబెన్‌ను లాగిన కాంగ్రెస్

బీహార్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరచూ ప్రధాని మోదీపై విమర్శలు చేస్తోంది. తాజాగా బీహార్ కాంగ్రెస్ SMలో పోస్ట్ చేసిన AI వీడియో వివాదానికి తెరలేపింది. మోదీ తల్లి ఆయనతో మాట్లాడినట్లు ఉంది. మోదీ తల్లి మాట్లాడుతూ.. 'ఓట్ల కోసం నా పేరును వాడుకోవడంతో ఎంత దూరం వెళ్తావు? రాజకీయాల్లో నీతిని మరిచావా?' అని మోదీని హీరాబెన్ ప్రశ్నిస్తున్నట్లు చూపించారు.