అజార్‌కు పదవి వెనుక అసద్ స్కెచ్: ఏలేటి
AP: CM రేవంత్ రెడ్డిపై BJP నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తుఫాన్‌తో రైతులు నష్టపోతుంటే.. CM సెలబ్రిటీ కార్యక్రమాల్లో విహారిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశద్రోహానికి పాల్పడ్డ అజార్‌కు మంత్రి పదవి ఇస్తారా? అని నిలదీశారు. అజార్‌కు పదవి వెనుక అసద్ స్కెచ్ ఉందన్నారు.